నంద్యాల జిల్లాలో విగ్రహ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. జులై 8న వైఎస్సార్ విగ్రహ ప్రతిష్ఠ చేస్తానంటూ..మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి చెప్పారు. నంద్యాల శ్రీనివాస్ సెంటర్‌లో విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్టు పేర్కొన్నారు. మే 31న వైఎస్సార్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఇప్పుడు అదే స్థానంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. విగ్రహ ప్రతిష్ఠకు అధికారుల అనుమతి లభిస్తుందా? అడ్డంకులు ఎదురవుతాయా.? అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
నంద్యాల జిల్లాలో విగ్రహ రాజకీయాలు
0
85
Previous article
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


