ఉడాన్-2.0 పథకాన్ని ప్రారంభించిన మోదీ

రాజస్థాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. జోధ్‌పూర్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌ను ఆయన ప్రారంభించారు. రూ.480 కోట్లతో ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ రూపుదిద్దుకుంది. సవరించిన ఉడాన్-2.0 పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు రామ్మోహన్‌ నాయుడు, గజేంద్రసింగ్‌, రాజస్థాన్‌ గవర్నర్‌ హరిబాబు, సీఎం భజన్‌లాల్‌ శర్మ పాల్గొన్నారు.

Latest Articles

హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్

ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్