హైదరాబాద్‌కు మరోసారి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. మరో రెండు గంటల్లో వర్షం కురవబోతుంది. ఇప్పటికే వాతావరణం మారింది. ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తకుండా సిటీ పోలీసులు కీలక సూచనలు చేశారు. విద్యాసంస్థలు, ఐటీ కంపెనీలు విధులు ముందుగానే ముగించాలని సూచించారు. భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. అత్యవసర సేవలకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. పోలీసుల కీలక సూచనలు
0
48
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


