యూపీ రాజధాని లక్నోలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అలీగంజ్ జిల్లా పూర్నియాలోని కోచింగ్ సెంటర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కోచింగ్ సెంటర్ పై నుంచి దూకేశారు. ఈ ఘటనలో 11మంది మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. భవనం మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
కోచింగ్ సెంటర్ లో మంటలు… కిందకు దూకేసిన విద్యార్థులు… 11 మంది మృతి
0
91
Previous article
Latest Articles
ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?
ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -
- Advertisement -


