2006లో జరిగిన మహారాష్ట్ర కాంగ్రెస్ నేత పవన్ రాజే నింబాల్కర్ హత్య కేసులో నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ముంబైలోని స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చింది. 2006 జూన్ 3న నింబాల్కర్ (41), ఆయన డ్రైవర్ సమాద్ కాజీ.. ముంబై నుంచి ఉస్మానాబాద్ కారులో వెళ్తున్నారు. నవీ ముంబైలోని కాలంబోలి వద్ద కారును అడ్డగించిన ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఈ హత్య కేసులో నింబాల్కర్ బంధువు, మాజీ ఎన్‌సీపీ ఎంపీ పద్మసింగ్ పాటిల్ (86) సహా పలువురు విచారణను ఎదుర్కొన్నారు. అయితే, దీర్ఘకాలంగా కొనసాగిన విచారణ అనంతరం ప్రత్యేక కోర్టు అందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది.
పవన్‌రాజే నింబాల్కర్ హత్య కేసు.. 20 ఏళ్ల తర్వాత నిర్దోషులుగా తేల్చిన కోర్టు
0
68
Previous article
Latest Articles
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో షార్ట్ సర్క్యూట్.. పేలిన ఏసీ.. ఊపిరాడక ఇద్దరు శిశువులు మృతి
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. నిన్న 5 రోజుల చిన్నారి ఊపిరాడక మృతి చెందింది.. ఇవాళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో...
- Advertisement -
- Advertisement -


