టెలిగ్రామ్ బ్యాన్‌పై రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీక్ మాఫియాను పట్టుకోలేక… విద్యార్థుల ప్లాట్‌ఫామ్‌కు తాళం వేస్తారా? అని మండిపడ్డారు. తాత్కాలిక బ్యాన్‌తో పేపర్ లీక్ మాఫియా ఆగదని..టెలిగ్రామ్ తర్వాత వాట్సాప్‌ను కూడా బ్యాన్ చేస్తారా?అని ప్రశ్నించారు. విద్యార్థుల సౌకర్యాలను తొలగించడం పరిష్కారం కాదని హితవు పలికారు. అసలు నిందితులపై చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
టెలిగ్రామ్ బ్యాన్‌పై రాహుల్‌గాంధీ ఆగ్రహం
0
42
Latest Articles
దిల్‌సుఖ్‌నగర్ రోడ్డుపై రేవంత్‌రెడ్డి పేరుతో ఓవర్‌స్పీడ్‌తో కారు హల్‌చల్
హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్ నగర్ రోడ్లపై తెలంగాణ టైగర్ పేరుతో ఓవర్ స్పీడ్‌తో ఓ కారు హల్‌చల్ చేసింది. కారు నెంబర్ ప్లేట్ స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉంది. కారు వెనుక...
- Advertisement -
- Advertisement -


