ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ డకౌట్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. షామ్స్ బౌలింగ్‌లో వైభవ్ కొట్టిన బంతిని ఫరూదూన్ అందుకున్నాడు. అయితే అంపైర్లు నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు పంపగా… రీప్లేలో బంతి నేలను తాకినట్లు కనిపించింది. దీంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు.
డకౌట్ నుంచి తప్పించుకున్న వైభవ్ సూర్యవంశీ
0
108
Previous article
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


