సింగపూర్‌లో CBN@361 డిగ్రీస్‌ పుస్తకావిష్కరణ

ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్‌ పర్యటన కొనసాగుతోంది. సింగపూర్‌లో CBN@361 డిగ్రీస్‌ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. దార్శనికనేతగా చంద్రబాబు నిర్ణయాలపై విశ్లేషణ , అమరావతి విజన్‌పై ప్రత్యేక ప్రస్తావన ఉంది. లీ క్వాన్‌ యూ శతజయంతి వెండి నాణెం బహూకరించారు. త్వరలో తెలుగు, హిందీలోనూ పుస్తకం విడుదల కానుంది. సింగపూర్‌ తెలుగు ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

Latest Articles

ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?

ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్