భారత ప్రముఖ మహిళా క్రికెట్ క్రీడాకారిణి స్మృతి మంధానకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన ‘2026 అత్యంత ప్రభావవంతమైన 100 మంది క్రీడాకారుల జాబితాలో స్థానం సంపాదించారు. అంతర్జాతీయంగా క్రీడారంగాన్ని ప్రభావితం చేస్తున్న అథ్లెట్లు, కోచ్‌లు, పెట్టుబడిదారులతో కూడిన ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ క్రీడాకారిణిగా స్మృతి మంధాన సరికొత్త చరిత్ర సృష్టించారు. టైమ్ మ్యాగజైన్ తన ప్రొఫైల్‌లో స్మృతి మంధాన సాధించిన అద్భుతమైన రికార్డులను ప్రత్యేకంగా ప్రస్తావించింది. అలాగే జాబితా టాప్‌లో అమెరికన్ బాస్కెట్ బాల్ ఆటగాడు లిబ్రాన్ జేమ్స్, అర్జెంటీనా ఫుట్‌బాలర్ మెస్సీ ఉన్నారు.
టైమ్ మ్యాగజైన్‌లో భారత క్రీడాకారిణి స్మృతి మంధాన పేరు
0
65
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో భారీ వర్షాలు…ప్రాజెక్టులకు జలకళ
ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో SRSP,కడెం, ఎల్లంపల్లి, జురాల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు నిండుకుండలా...
- Advertisement -
- Advertisement -


