రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై మీనాక్షి నటరాజన్ స్పందించారు. తాను ఎలాంటి సమాచారం దాచలేదని చెప్పారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసు లేదని.. ఎటువంటి నేరపూరిత చర్యకు పాల్పడలేదని స్పష్టం చేశారు. తన ఎన్నికల అఫిడవిట్ పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉందని.. ఫామ్ 26 ద్వారా అడిగిన సమాచారం అంతా ఇచ్చానని తెలిపారు. అయినా తన నామినేషన్ తిరస్కరించారని అన్నారు. సుప్రీంకోర్టు సరైన నిర్ణయం వెల్లడిస్తుందని భావిస్తున్నానని అన్నారు మీనాక్షి నటరాజన్.
నాపై ఎలాంటి క్రిమినల్ కేసు లేదు- మీనాక్షి నటరాజన్
0
128
Latest Articles
రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు కార్మిక శాఖ నోటీసులు
రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ సినిమా నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు జారీ చేసింది. సినిమాలో ఓ మైనర్ బాలికతో షూటింగ్ నిర్వహించిన నేపథ్యంలో అనుమతులు, ఆమె భద్రత, సంక్షేమానికి సంబంధించిన వివరాలను...
- Advertisement -
- Advertisement -


