టీఆర్ఎస్‌ పేరును ఎవరికీ కేటాయించొద్దు.. ఈసీకి బీఆర్ఎస్‌ వినతి

టీఆర్ఎస్‌ పేరు కోసం రాజకీయ పార్టీల మధ్య టైటిల్ వార్‌ నడుస్తోంది. కవిత పార్టీపై బీఆర్ఎస్‌ సహా మరో రెండు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. టీఆర్ఎస్‌ పేరును ఎవరికీ కేటాయించొద్దని భారత ఎన్నికల కమిషనకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్‌ పేరు తెలంగాణ సెంటిమెంట్‌తో ముడిపడి ఉందని.. అందువల్ల ఆ పేరును ఎవరికీ ఇవ్వొద్దని కోరింది. కవిత పేపర్‌ ప్రకటనపై 600 అభ్యంతరాలు పోటెత్తాయి. టీఆర్‌ఎస్‌ టైటిల్‌ తమదేనని సోలాపూర్‌ నేత దయానంద్‌ అంటున్నారు.

Latest Articles

పులివెందులను కాపాడుకోవడానికి వైఎస్ జగన్ ఏం చేయబోతున్నారు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే పులివెందుల నియోజకవర్గం ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఆ గడ్డపై, ఇప్పుడు ఆధిపత్య పోరు రసవత్తరంగా మారుతోంది. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్