ఇండియా కూటమి సమావేశంలో 5 కీలక నిర్ణయాలు

ఇండియా కూటమి సమావేశంలో 5 కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
1.SIR, ఓట్ల లూటీ, ఎన్నికల అక్రమాలపై CJIకి లేఖ రాయాలని నిర్ణయం
2.నీట్‌, CBSE పరీక్షార్థులకు జరిగిన అన్యాయానికి బాధ్యత వహిస్తూ..
విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఏకగ్రీవ తీర్మానం
3.దేశ ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతులు సహా..
ఇతర సమస్యలపై చర్చకు అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్‌
4.ప్రతి రెండు నెలలకోసారి ఇండియా కూటమి భేటీకావాలని నిర్ణయం
ఆగస్టు 8న హైదరాబాద్‌లో ఇండియా కూటమి తదుపరి సమావేశం
5.పార్లమెంటు సమావేశాల సమయంలో ఖర్గే కార్యాలయంలో..
ప్రతిరోజూ ఉదయం సమావేశమై కార్యాచరణపై చర్చించాలని నిర్ణయం

Latest Articles

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్