నరసరావుపేట అభివృద్ధిపై చదలవాడ అరవింద బాబు సవాల్

నరసరావుపేట అభివృద్ధిపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వివాదం నెలకొంది. నియోజక అభివృద్ధి పై కోటప్ప కొండలో చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు సవాల్ చేశారు. దీనికి ప్రతిగా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి తాను కూడా సిద్ధం అంటూ సవాల్ స్వీకరించారు. కోటప్ప కొండ కింది భాగంలో శుక్రవారం 12 గంటలకు వస్తానంటూ వెల్లడించారు. పోలీసులు దీనికి ఏర్పాట్లు చేయాలని చెప్పారు.ఇరు నేతల మధ్య శుక్రవారం ఏమి జరగబోతుంది అనేది నియోజక వర్గం ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఇరు నేతల మధ్య వివాదానికి కోటప్పకొండ వేదిక కానుంది.

Latest Articles

కాంగోలో ఎబోలా వైరస్ విజృంభణ… ఐసోలేషన్‌ కేంద్రాల నుంచి పరారైన 11 మంది

ఆఫ్రికా ఖండం కాంగోలో ఎబోలా వైరస్ విజృంభిస్తోంది. ఐసోలేషన్‌ కేంద్రాల నుంచి ఎబోలా సోకిన 11 మంది పరారవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఎబోలాతో మృతి చెందిన వారిని ఖననం చేసే బృందంపై కూడా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్