శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎబోలా వైరస్ కలకలం రేగింది. గతంలో ఎబోలా హిస్టరీ ఉన్న సుడాన్ దేశస్థుడు ఎయిర్‌పోర్టులో దిగినట్టు గుర్తించారు అధికారులు. దీంతో ముందస్తు జాగ్రత్తగా ఆ సుడాన్ దేశస్థుడిని వెనక్కి పంపించారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఎయిర్‌పోర్టులో పక్కాగా హెల్త్ స్క్రీనింగ్ కొనసాగుతోంది.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ‘ఎబోలా’ కలకలం..సుడాన్ దేశస్థుడిని వెనక్కి పంపిన అధికారులు
0
13
Previous article
Latest Articles
పెద్ది రియల్ టాక్ ఏంటి..?
మెగా అభిమానులు మాత్రమే కాదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పెద్ది పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. టీజర్ అండ్ ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన పెద్ది వరల్డ్ వైడ్...
- Advertisement -
- Advertisement -


