కాళేశ్వరం కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాపాడుతున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌కు కేసీఆర్ సాయం చేశారన్న సీఎం.. అందుకే ఇప్పుడు రేవంత్‌కు కేసీఆర్ సాయం చేస్తున్నారని చెప్పారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాల మీద విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కేవలం మూడు బ్యారేజ్‌ల మీద కాదని.. ప్రభుత్వం మొత్తం అక్రామాల కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు.
కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి కాపాడుతున్నారు- రామచందర్‌రావు
0
83
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


