తెలంగాణలో సభలకు అనుమతి నిరాకరణపై చంద్రబాబు స్పందించారు. పవన్ కళ్యాణ్ సభను అడ్డుకోవడం సరికాదని చెప్పారు. గతంలో ఏపీలోనూ బీఆర్‌ఎస్ పార్టీ కార్యకలాపాలు నిర్వహించిందని.. ఏపీలో బీఆర్‌ఎస్ యూనిట్ పెట్టారని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు పూర్తయ్యాయన్న చంద్రబాబు ఎవరు ఏం చేశారో ప్రజలకు బాగా తెలుసని చెప్పారు. రాజకీయాల్లో లాజికల్‌గా ముందుకెళ్లాలని.. ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడం మంచిది కాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీకి సభలు నిర్వహించే హక్కు ఉందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో శాంతి భద్రతలు కాపాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
పవన్ కళ్యాణ్ సభను అడ్డుకోవడం సరికాదు- చంద్రబాబు
0
80
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


