పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు బహిర్గతమవుతున్నాయి. అసెంబ్లీలోకి బహిష్కృత ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ ఎంట్రీ ఇచ్చారు. తనకు 59 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అన్నారు. పార్టీ నుంచి బహిష్కరించబడిన మరుసటి రోజే ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీకి చేరుకున్న రిటబ్రతా బెనర్జీ తనకు 59 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని… ఆ ఎమ్మెల్యేల మద్దతు లేఖలను ప్రదర్శిస్తూ తానే ప్రతిపక్ష నేత పదవికి అర్హుడినని చెప్పారు. టీఎంసీలో భారీ చీలిక అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
టీఎంసీ తిరుగుబాటు వర్గం కొత్త ప్రతిపక్ష నేతగా రితబ్రత?
0
62
Latest Articles
బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం
బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. బీజేపీ సిట్టింగ్ స్థానంలో ప్రశాంత్ కిషోర్ గెలిచారు. వరుసగా 8 సార్లు గెలిచిన బీజేపీ సిట్టింగ్ స్థానంలో జన్...
- Advertisement -
- Advertisement -


