తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కమలం పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో ఢిల్లీలో జరిగే సమావేశం అనంతరం తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది. పార్టీ అధిష్టానం అన్నామలైకి రాజ్యసభ సభ్యత్వాన్ని ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం. కొత్త పార్టీ వార్తలపై అన్నామలై స్పందించారు. రెండు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.
బీజేపీని వీడి కొత్త పార్టీ పెట్టే యోచనలో అన్నామలై?
0
38
Previous article
Next article
Latest Articles
జెత్వానీ కేసులో కూటమి సర్కార్‌కు షాక్
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కూటమి సర్కార్‌కు షాక్ తగిలింది. సీఐడీ సమర్పించిన చార్జిషీట్‌లో దిమ్మతిరిగే వాస్తవాలు బయటకు వచ్చాయి. జెత్వానే అతి పెద్ద బ్లాక్‌మెయిలర్ అని సీఐడీ తేల్చింది. విజయవాడ...
- Advertisement -
- Advertisement -


