ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ వేదిక మార్పుపై వివాదం తలెత్తింది. బెంగళూరులో జరగాల్సిన మ్యాచ్‌ను అహ్మదాబాద్‌కు మార్చడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తమకు అన్యాయం చేశారని డీకే శివకుమార్ అన్నారు. రాజకీయ కారణాలతోనే ఫైనల్ మ్యాచ్ వేదికను మార్చారని ఆయన ఆరోపించారు.
రాజకీయ కారణాలతోనే ఫైనల్ మ్యాచ్ వేదికను మార్చారు- డీకే
0
58
Latest Articles
మణిరత్నం.. ఈసారైనా.. మ్యాజిక్ చేసేనా..?
భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు మణిరత్నం. ఇప్పటి వరుకు మణిరత్నం ఎన్నో అద్భుత చిత్రాలు అందించారు.. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు సాధించారు. అయితే.. ఈమధ్య కాలంలో ఈ సంచలన దర్శకుడు నుంచి...
- Advertisement -
- Advertisement -


