SIR విషయంలో వైసీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. ప. బెంగాల్, తమిళనాడులో SIRపై గొడవ జరిగిందని చెప్పారు. బెంగాల్‌లో 92 లక్షల ఓట్లు, తమిళనాడులో 72 లక్షల ఓట్లు తీసేశారని అన్నారు. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్‌లో 45వేల ఓట్లు తీసేశారని పేర్కొన్నారు.
SIR విషయంలో వైసీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి- వైఎస్ జగన్
0
59
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


