తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. నిన్న అన్నాడీఎంకేకు ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. ఇవాళ మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ ప్రభాకర్‌కు రాజీనామా సమర్పించారు అంబసముద్రం ఎమ్మెల్యే ఎసాక్కీ సుబాయా. ఆయన టీవీకేలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అన్నాడీఎంకేకు మరో ఎమ్మెల్యే రాజీనామా
0
67
Previous article
Next article
Latest Articles
భారత్‌లో ఆహార ధరలకు రెక్కలు
భారత్‌లో సూపర్ ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఆహార ధరలకు రెక్కలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2027 వరకు పంట దిగుబడులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది....
- Advertisement -
- Advertisement -


