ఇరాన్‌పై అమెరికా మరోసారి దాడులు… సీమైన్స్‌ అమర్చే బోట్లు లక్ష్యంగా అటాక్

ఇరాన్‌పై అమెరికా మరోసారి దాడులు చేసింది. ఇరాన్‌ క్షిపణి ప్రయోగ కేంద్రాలపై అటాక్‌ చేసింది. సీమైన్స్‌ అమర్చే బోట్లు లక్ష్యంగా అమెరికా ఈ దాడులకు పాల్పడింది. ఆత్మరక్షణ కోసం ఈ దాడులు చేసినట్టు అమెరికా తెలిపింది. ఇక ఈ దాడులు జరుగుతున్న సమయంలోనే ఇరాన్‌కు చెందిన సీనియర్‌ నేతలతో ఖతార్‌ రాజధాని దోహాలో ఖతార్‌ ప్రధాన మంత్రి కీలక చర్చలు నిర్వహిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌లతో గత మూడు నెలలుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు శాంతి ఒప్పందంపై చర్చలు సాగుతున్న వేళ ఈ దాడులు చోటుచేసుకోవడం అంతర్జాతీయంగా ఉద్రిక్తతలకు దారితీసింది.

Latest Articles

హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్

ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్