లద్దాక్‌లో లేహ్ ప్రాంతంలో ఆర్మీ హెలికాప్టర్ హెలికాప్టర్ కుప్పకూలింది.ఈ ప్రమాదంలో ముగ్గురు అధికారులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన మే 20న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన అనంతరం మేజర్ జనరల్ సచిన్ తీసుకున్న సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది. భారత సైన్యం, వాయుసేనలో దశాబ్దాలుగా చీతా, చేతక్ హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు. సరైన టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్లు లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే వీటి స్థానంలో దేశీయంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేస్తున్న లైట్ యుటిలిటీ హెలికాప్టర్లను ప్రవేశపెడుతున్నారు.
లద్దాక్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్… ముగ్గురు ఆర్మీ అధికారులు క్షేమం
0
108
Previous article
Next article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


