సాధారణ ట్రాఫిక్‌లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ ప్రయాణించింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన నివాసం వరకు సాధారణ ట్రాఫిక్ లోనే సీఎం కాన్వాయ్ ప్రయాణం చేసింది. తన కాన్వాయ్ కోసం సిటీలో వాహనాలను నిలిపివేయడంపై పోలీస్ ఉన్నతాధికారులకు నిన్న స్పష్టమైన ఆదేశాలిచ్చారు సీఎం. ప్రజలకు రోడ్లపై ఇబ్బందులు కలిగించే చర్యలను పూర్తిగా నివారించాలని సూచించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయకుండా సింగిల్ లైన్‌లో వెళ్లడానికి వాహనాలను అనుమతించారు ట్రాఫిక్ పోలీసులు.
సాధారణ ట్రాఫిక్‌లోనే రేవంత్ రెడ్డి కాన్వాయ్ ప్రయాణం
0
66
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


