34.2 C
Hyderabad
Thursday, May 7, 2026
spot_img

సుబేదారి పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్‌పై కేసు నమోదు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సుబేదారి పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్లు 504, 505 కింద కేసు నమోదు చేశారు. రైతు సంగ్రామ సదస్సులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి సీపీ సన్‌ప్రీత్ సింగ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.

Latest Articles

పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జ్‌ బాధ్యతల నుంచి వర్మ తొలగింపు.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న వర్మ

పిఠాపురం తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే వర్మను బాధ్యతల నుంచి తప్పిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్