ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దుబాయ్‌లో ప్రొడ్యూసర్ కేదార్ చనిపోతే కేటీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రాడిసన్ డ్రగ్స్ కేసులో కేదార్ నిందితుడిగా ఉన్నాడన్నారు. కొన్ని మిస్టీరియస్ డెత్స్ జరుగుతున్నాయని.. కేసులతో సంబంధం ఉన్నవారు వరుసగా చనిపోవడమేంటని అనుమానం వ్యక్తం చేశారు. ముందు సంజీవరెడ్డి, రాజలింగం.. ఇప్పుడు కేదార్ చనిపోయారన్నారు. కేదార్ మరణంపై కేటీఆర్ ఎందుకు విచారణ కోరడం లేదని నిలదీశారు.
ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
0
202
Latest Articles
పొత్తుల నీడలో నష్టపోతున్న జనసేన భవిష్యత్తు
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాల్సిన జనసేన పార్టీ.. కేవలం పొత్తుల చుట్టూనే తిరుగుతుండటంపై సొంత పార్టీ నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. జనసేన అధినేత పవన్...
- Advertisement -
- Advertisement -


