ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై విరుచుకుపడ్డారు. 25 ఏళ్లుగా ఆ పార్టీకి ఢిల్లీలో అధికారం దక్కలేదు కాబట్టే ఇక్కడి ప్రజలపై బీజేపీ ద్వేషం పెంచుకుందని విమర్శించారు. అందుకే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీని భారతదేశానికి నేర రాజధానిగా మారుస్తోందని ఘాటు విమర్శలు చేశారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు, గ్యాంగ్‌వార్‌లు నిత్యకృత్యమైన నేపథ్యంలో మహిళలు ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టాలంటేనే వణికిపోతున్నారని అన్నారు.
ఢిల్లీని భారత దేశానికి నేర రాజధానిగా మార్చారు – కేజ్రీవాల్
0
164
Previous article
Latest Articles
వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే
ఒకరు 90 ఏళ్లు దాటిన వయసులో, మరొకరు 70 ఏళ్లు దాటిన వయసులో సినిమాలు తెరకెక్కించి విడుదలకు సిద్ధం చేశారు. తెలుగు సినిమా సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు...
- Advertisement -
- Advertisement -


