34.2 C
Hyderabad
Wednesday, May 6, 2026
spot_img

టికెట్ రేట్ల కోసం సీఎం దగ్గరికి వెళ్లి దేహి అని అడుక్కోవడం కరెక్ట్ కాదు – తమ్మారెడ్డి భరద్వాజ

టికెట్‌ రేట్ల పెంపు కోసం సీఎం రేవంత్‌ రెడ్డి దగ్గరకు వెళ్లి దేహి అని అడుక్కోవడం సరికాదన్నారు ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. సీఎంతో జరిగింది ఇండస్ట్రీ సమావేశం కాదని, వ్యక్తిగతంగా కొందరు ప్రభుత్వాన్ని కలిశారని తెలిపారు. సీఎంతో జరిగిన సమావేశం ప్రభుత్వం పిలిచిన మీటింగ్ కాదని అనుకుంటున్నాను అన్నారు తమ్మారెడ్డి. ఆ మీటింగుకు తనకు ఆహ్వానం అందలేదన్నారు. FDC చైర్మన్‌ను పిలవడంతో ఆయన కొంతమందిని తీసుకెళ్లారు. పుష్ప-2 తో ఏర్పడిన గ్యాప్ పోయిందని… అల్లు అర్జున్ ఇష్యూ సెట్ అయిపోయిందన్నారు.

Latest Articles

గవర్నర్‌ నుంచి విజయ్‌కు ఆహ్వానం.. టీవీకేకు కాంగ్రెస్‌ మద్దతు

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీవీకే పార్టీ అధినేత విజయ్‌కు రాష్ట్ర గవర్నర్ నుంచి అధికారిక ఆహ్వానం అందింది. లోక్‌భవన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం... ఈరోజు సాయంత్రం 4...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్