కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR విమర్శించారు. తొమ్మిదిన్నరేళ్లు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం రయ్ రయ్‌మని ఉరికిందని, కాంగ్రెస్ అధికారం చేపట్టిన ఏడాదిలోనే నై.. నై.. అంటున్నదని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. KCR పాలనలో రియల్ భూమ్ ఎలా ఉండేదని, కాంగ్రెస్ పాలనలో ఎందుకు ఆగిపోయిందని ప్రశ్నించారు. కేవలం పరిపాలన దక్షత లోపం, విజన్ లేని పాలనా విధానంతోనే ఆదాయం పడిపోయిందని చెప్పారు. హైడ్రాతో తెలంగాణ ఆదాయానికి జీవధార అయిన రియల్ రంగంపై వేటు పడిందని, ముందు చూపులేని నిర్ణయాలతో రాష్ట్ర ఆదాయానికి పోటు పడిందని కేటీఆర్ విమర్శించారు.
పిచ్చోడి చేతిలో రాయిలా మారిన తెలంగాణ – కేటీఆర్
0
154
Previous article
Next article
Latest Articles
సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ
సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -
- Advertisement -


