మాజీ సీఎం జగన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. మంత్రి నారాయణ వేసిన పరువు నష్టం దావా కేసును కొట్టి వేయాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా తనపై మంత్రి నారాయణ దాఖలు చేసిన ప్రైవేటు కేసును క్వాష్ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రైవేటు కేసు చెల్లదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, జగన్ దాఖలు చేసిన ఆ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి నారాయణ దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మాజీ సీఎం జగన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
0
194
Previous article
Next article
Latest Articles
మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు- మంత్రి నారాయణ
జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగడను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మంత్రి నారాయణ అన్నారు. మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు పరిపాలన సులభతరం చేసేందుకు అన్ని...
- Advertisement -
- Advertisement -


