26.6 C
Hyderabad
Wednesday, July 16, 2025
spot_img

మాజీ సీఎం జగన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

మాజీ సీఎం జగన్‌ పిటిషన్‌ పై హైకోర్టులో విచారణ జరగనుంది. మంత్రి నారాయణ వేసిన పరువు నష్టం దావా కేసును కొట్టి వేయాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా తనపై మంత్రి నారాయణ దాఖలు చేసిన ప్రైవేటు కేసును క్వాష్ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రైవేటు కేసు చెల్లదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, జగన్ దాఖలు చేసిన ఆ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి నారాయణ దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్