తెలుగు రాష్ట్రాలకు 8 మంది ట్రైనీ ఐపీఎస్‌లు కేటాయింపు

తెలుగు రాష్ట్రాలకు 8 మంది ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయించినట్టు నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అమిత్ గర్గ్ తెలిపారు. తెలంగాణకు నలుగురు, ఏపీకి నలుగురు IPSలు కేటాయించినట్టు చెప్పారాయన. అందులో తెలంగాణాకు ఒక మహిళ IPS..ఏపీకి ముగ్గురు మహిళా ఐపీఎస్‌లు ఉన్నారు.

ఈ నెల 20న సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో 76వ IPS దీక్షాంత్ పరెడ్ జరగనుందని అమిత్‌ గర్గ్ చెప్పారు. పాసింగ్ ఔట్ పరేడ్ కు ముఖ్య అతిధిగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ వస్తున్నారని తెలిపారు. అకాడమీలో 207 మంది ట్రైనీ IPS లు శిక్షణ పొందగా.. వారిలో ఇండియన్ ట్రైనీ IPSలు 188 మంది, 20 మంది ఫారిన్ IPS లు ఉన్నారు.

Latest Articles

సైబర్‌ క్రైమ్‌ కేసులో హైదరాబాద్ వ్యాపారిని అరెస్టు చేసిన కొచ్చి పోలీసులు

సైబర్‌ క్రైమ్‌ కేసులో హైదరాబాద్‌ వ్యాపారిని కొచ్చి పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. 24 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో ప్రధాన నిందితుడు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి అల్లంరాజు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్