ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశమైన ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వివాదం రోజుకో ట్విస్ట్ చేరుకుంటుంది. శాంతి స్టేట్ మెంట్ పై అనేక అనుమానాలున్నాయి. శాంతి భర్త మదన్ మోహన్ ఇప్పటికే రాష్ట్ర హోం మంత్రి అనితను కలిసి తనకు న్యాయం చేయాలని కోరారు. శాంతికి పుట్టిన కొడుకు తన బిడ్డ కాదని చెబుతున్నారు ఆమె భర్త మదన్ మోహన్. మొదట్నుంచి మదన్ మోహన్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. శాంతికొడుకుకు తండ్రి విజయసాయిరెడ్డి అని మదన్ మోహన్ కుండ బద్దలు కొట్టి చెబుతున్నారు. శాంతి బిడ్డ వివాదం మరింత రాజుకుంది. తన బిడ్డకు సుభాష్ రెడ్డి తండ్రి అని శాంతి పదే పదే చెబుతోంది. రాజకీయంగా తీత్ర చర్చనీంశంగా మారింది శాంతి ఎపిసోడ్. శాంతి బిడ్డకు తండ్రి ఎవరో డీఎన్ఏ టెస్ట్ చేయించాలంటూన్న ఆమె భర్త మదన్ మోహన్‌తో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్.