హైదరాబాద్‌లో మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు మెరుపుదాడులు చేశారు. దాడుల్లో భాగంగా భారీగా ఎంఎండీఏ డ్రగ్స్‌ను పట్టుకున్నారు. శేషాద్రినగర్‌లో కూకట్ పల్లి పోలీసులతో కలిసి ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. శైలేష్ రెడ్డి, రాజ శేఖర్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తుల నుంచి 3 గ్రాముల ఎంఎండీఏ స్వాధీనం చేసుకున్నారు. ఎంఎండీఏ, గంజాయిను ఎస్ వోటీ పోలీసులు పట్టుకున్నారు. తులసీనగర్‌లో జగద్గిరి గుట్ట పోలీసులతో కలిసి దాడులు నిర్వహించి రోహిత్, తిలక్ సింగ్ అనే వ్యక్తుల నుంచి 45 గ్రాముల గంజాయి, 3 గ్రాముల ఎంఎండీఏ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి లోతుగా విచారిస్తున్నారు.
మాదాపూర్ ఎస్‌వోటీపై పోలీసుల మెరుపుదాడులు
0
261
Previous article
Latest Articles
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు- చంద్రబాబు
చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.
వాతావరణ సమతుల్యం దెబ్బతిందని చంద్రబాబు అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని...
- Advertisement -
- Advertisement -


