ఉచిత విద్యుత్‌ను అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేత NVSS ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు తీవ్రంగా ఉన్నాయని చెప్పారు. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని మండిపడ్డారు. రైతు రుణమాఫీ వెంటనే చేయాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చితే.. ప్రస్తుతం సీఎం రేవంత్ కూడా అదే దారిలో నడుస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారింది- బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
0
262
Previous article
Next article
Latest Articles
నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు
హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అవినీతి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో, కార్యాలయంలో ఒకేసారి తనిఖీలు...
- Advertisement -
- Advertisement -


