హరీష్ రావు డబ్బులతో సిద్ధిపేటను పాలిస్తున్నారని బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించా రు. జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ వద్ద నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. రంగ నాయక సాగర్, మల్లన్న సాగర్ పేరిట హరీష్ లక్ష కోట్లు దోచుకున్నాడన్నారు. హరీష్ రావు ఉద్యమకా రులకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ సీట్లను కాంగ్రెస్‌కు అమ్ముకుంటుందని దుయ్యబట్టారు. మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
హరీష్ రావు డబ్బులతో సిద్ధిపేటను పాలిస్తున్నారు – రఘునందన్ రావు
0
190
Previous article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


