నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకు మద్దతుగా అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. శిల్పారవి తనకు మంచి మిత్రుడని, తనకు పార్టీలతో సంబంధం లేదన్నారు అల్లు అర్జున్. శిల్పారవితో ఉన్న వ్యక్తిగత స్నేహంతోనే తాను నంద్యాలను రావడం జరిగిందన్నారు. నంద్యాలలో శిల్పారవి మెజార్టీతో గెలవాలని కోరుతున్నానని అల్లుఅర్జున్ తెలిపారు.
నంద్యాలలో శిల్పా రవికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం
0
284
Previous article
Latest Articles
రాచరిక ఆధిపత్యానికి చెక్ పెట్టిన బొత్స
విజయనగరం జిల్లా రాజకీయ చరిత్రను ఒకసారి నిశితంగా పరిశీలిస్తే అక్కడ వందల సంవత్సరాల పాటు రాచరిక ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. విజయనగరం రాజులు, బొబ్బిలి రాజులు, కురుపాం రాజులు, మొయిద రాజులు ఒకప్పుడు...
- Advertisement -
- Advertisement -


