బీజేపీ ప్రభుత్వంపై కోదాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి తీవ్ర విమర్శలు చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని ఫైర్ అయ్యారు. కేంద్రంలో మోదీ ప్రభు త్వం ఏర్పడితే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ తెలంగా ణను ఏ విధంగానైతే లూటీ చేశారో దేశంలో బీజేపీ కూడా దేశ ప్రజల సొమ్మును దోచుకుందని మండిప డ్డారు. రఘువీర్‌రెడ్డికి మద్దతుగా మండల పరిధిలోని కాపుగల్లు గ్రామ ఎన్నికల ప్రచారంలో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
బీజేపీ, బీఆర్ఎస్‌లపై ఎమ్మెల్యే పద్మావతి ఆగ్రహం
0
398
Previous article
Next article
Latest Articles
210 కిలోల నందిని పాలపొడి పట్టివేత!
కర్ణాటక ప్రభుత్వం చిన్నారుల కోసం అమలు చేస్తున్న ఉచిత పాల పథకానికి చెందిన నందిని పాలపొడి అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలోని ఆలేరు వద్ద ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో 210 కిలోల...
- Advertisement -
- Advertisement -


