ప్రధాని మోదీపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. పచ్చకామెర్ల వారికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందని విమ ర్శించారు. అవినీతి చేసే వారికి అంతా అవినీతిమయంగానే కనిపిస్తుందని అన్నారు. బొత్స చేసిన వోక్స్ వాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. విశాఖ రైల్వే జోన్ కు రాష్ట్రం ఇచ్చిన భూమి అనువుగా లేదని,వంద కోట్ల పైగా కేంద్రం రైల్వేజోన్ కు ఇస్తుంటే ఎందుకు అందిపుచ్చుకో లేకపో యారని ప్రశ్నించారు.
బొత్స సత్యనారాయణపై మండిపడ్డ పురందరేశ్వరి
0
242
Previous article
Next article
Latest Articles
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా ఉద్యోగులకు రెండు డీఏలు, ఎల్‌నినో...
- Advertisement -
- Advertisement -


