తిరుమల శ్రీవారిని మాజీ ఎంపీ జయప్రద దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఆమె శ్రీనివాసుని సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయం అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల జయప్రద మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ బాగుండాలని, ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని స్వామివారిని కోరుకున్నానని అన్నారు. బీపీపీ తరఫున తనను ప్రచారానికి పిలిస్తే తప్పకుండా చేస్తానని జయప్రద తెలిపారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎంపీ, సినీనటి జయప్రద
0
254
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


