34.2 C
Hyderabad
Saturday, May 2, 2026
spot_img

పులివెందుల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీటెక్‌ రవి నామినేషన్‌

       కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీటెక్‌ రవి నామినేషన్‌ దాఖలు చేశారు. టీడీపీ ఆఫీసు నుంచి భారీ ర్యాలీగా వచ్చి రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్ పత్రాలు అందజే శారు. చంద్రబాబు కుప్పంలో భారీ మెజార్టీతో గెలుస్తారని బీటెక్‌ రవి తెలిపారు. పులివెందుల ప్రజలు తమకు స్వచ్చందంగా మద్దతు తెలుపుతున్నార న్నారు. పులివెందులలో అధికారులను అడ్డు పెట్టుకో కుండా, ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడకుండా వైసీపీ గెలవగవదా అని ప్రశ్నించారు. ప్రజలంతా టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని బీటెక్‌ రవి కోరారు.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్