25.7 C
Hyderabad
Saturday, May 2, 2026
spot_img

కాంగ్రెస్ మేనిఫెస్టో పై ముస్లీం లీక్ ముద్ర

    కాంగ్రెస్ మేనిఫెస్టో వచ్చినప్పుడే ఆ మేనిఫెస్టోపై ముస్లిం లీగ్ ముద్ర ఉందని అదే రోజు చెప్పానని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. చత్తీస్ గఢ్ లోని సుర్గుజాలో విజయ్ సంకల్పయాత్ర మహార్యాలీ సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మీద మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని తయారు చేస్తున్నప్పుడు బాబా సాహెబ్ అంబేడ్కర్ నాయకత్వంలో భారతదేశంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండరాదని నిర్ణయించారన్నారు. కానీ ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ ఈ మాటలను పట్టించు కోలేదని, విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ తో సహా పలు చోట్ల కాంగ్రెస్ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేసేందుకు యత్నించిందని మోదీ ఆరోపించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మత ప్రాతి పదికన రిజర్వేషన్ల అమలుకు సిద్ధమయిందని ప్రధాని ఆరోపించారు. అంతేకాక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటాను గండి కొట్టేందుకు యత్నిస్తోందని ఆయన అన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్