గుంటూరు తూర్పు నియోజకవర్గంలో విజయం సాధించి సీఎం జగన్‌కి గిఫ్టుగా ఇస్తానన్నారు నూరి ఫాతిమా. ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ సద్దాం హుస్సేన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తన తండ్రి, ఎమ్మెల్యే ముస్తఫా ఎంతో శ్రమించారన్నారు. మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా ప్రజలు తమ వెంటే ఉన్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామంటున్న..ఫాతిమా.
గుంటూరు తూర్పు గెలిచి జగన్‌కు గిఫ్టుగా ఇస్తా- ఫాతిమా
0
232
Previous article
Next article
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


