మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ హైకోర్టును ఆశ్రయించాడు. ప్రగతిభవన్ దగ్గర యాక్సిడెంట్ కేసులో తనపై లుకౌట్ నోటీసులను కొట్టివేయాలని పిటిషన్ వేశాడు. డిసెంబర్ 24న ప్రగతి భవన్ ముందు భారికేడ్‌ను ఢీ కొట్టిన రాహిల్ .. తనకు బదులుగా డ్రైవర్‌ను లొంగిపోయేలా ప్రేరేపించాడు. ఈ కేసులో రాహిల్‌తో పాటు తండ్రి షకీల్‌ను కూడా నిందితుడిగా చేర్చారు. ఇద్దరిపై లుకౌట్ నోటీస్ జారీ చేసిన పోలీసులు.. దుబాయ్‌లో ఉన్న రాహిల్‌ను రప్పించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే రాహిల్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. రాహిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది.
లుకౌట్ నోటీసు కొట్టేయాలని కోర్టును ఆశ్రయించిన రాహిల్
0
236
Previous article
Latest Articles
సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి
విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -
- Advertisement -


