ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీఆర్ఎస్ విఫలం: భట్టి

స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పాలనపై అసంతృప్తిగా ఉన్నారని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీఆర్ఎస్ పార్టీ విఫలమైందని అన్నారు. కేసిఆర్ పాలన నిజాం పాలన నాటి దోపిడీని తలపిస్తుందని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉండి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకపోవడం  దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌లో గ్రూప్ తగాదాలు లేవన్న భట్టి.. ప్రజల్లో ఉన్నవారికే సర్వేల ద్వారా అధిష్టానం టికెట్లు ఇస్తుందని స్పష్టం చేశారు.  ప్రజలకు సేవ చేసేందుకు ప్రతి నియోజకవర్గంలోని నేతలు సిద్ధమవుతున్నారని అన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే, కాంగ్రెస్ అధికారంలోకి రావడమే ఏకైక మార్గమని భట్టి వ్యాఖ్యానించారు.

Latest Articles

తెలంగాణలో ఆరు జిల్లాలకు రెడ్‌ అలర్ట్.. హైదరాబాద్ లో భారీ వర్షం

తెలంగాణలో ఆరు జిల్లాలకు రెడ్‌ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడ వడగళ్ల వానలు నమోదయ్యాయి. రాజన్న సిరిసిల్ల, మహబూబ్‌నగర్, జగిత్యాల, నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో భారీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్