కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీపై ఏఐసీపీ సీరియస్ అయింది. మహిళలపై, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పై తీవ్ర ఆరోపణలు చేసిన షబ్బీర్ అలీ.. వీడియో వైరల్ అయింది. మహిళలను కించపరిచే ఆరోపణలు చేసిన అంశంపై కాంగ్రెస్ పెద్దలు సీరియస్ అయ్యారు.
క్రమశిక్షణ కమిటీ షబ్బీర్ ఆలీకి షోకాజ్ నోటీస్ పంపింది.
షబ్బీర్ అలీపై ఏఐసీసీ సీరియస్.. క్రమశిక్షణ కమిటీ నుంచి షోకాజ్ నోటీసు
Latest Articles
- Advertisement -


