స్వతంత్ర, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఉద్యోగ నియామాకాల ప్రక్రియను నిలిపివేయలమని తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. గ్రూప్ 3, 4 పరీక్షలపై స్టేకు హైకోర్టు నిరాకరించింది. గ్రూప్ 3, 4లో టైపిస్టు కమ్ అసిస్టెంట్ పోస్టులు తొలగించారని 101 మంది హై కోర్టులో పిటిషన్ వేశారు. జీవో 55, 136 కొట్టివేయాలన్న పిటిషన్లపై సీజే ధర్మాసనం విచారణ చేపట్టిన రాష్ట్ర ధర్మాసనం.. ప్రభుత్వానికి, టీఎస్‌పీఎస్‌సీకి నోటీసులు పంపించింది.. ఈ కేసు విచారణ జులై 13కి వాయిదా వేసింది.
ఉద్యోగ నియామాకాల ప్రక్రియను నిలిపివేయలేం: హైకోర్టు
0
395
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


