స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: రాష్ట్రములోని విద్యార్థులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుభవార్త తెలిపారు. రేపు జగనన్న విద్యా దీవెన.. జనవరి – మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన నిధులను విడుదల చేయనున్నట్లు తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. జగనన్న విద్యాదీవెనతో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 703 కోట్లను జమ చేయనున్నారు.
రేపు జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల
0
373
Previous article
Next article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


