ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఏ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి సీబీఐ కోర్టులో లొంగిపోయాడు. ఎర్ర గంగిరెడ్డికి జూన్ 2 వరకు రిమాండ్ విధించింది సీబీఐ కోర్టు. కాసేపట్లో చంచల్‌గూడ జైలుకు ఎర్ర గంగిరెడ్డిని సీబీఐ అధికారులు తరలించనున్నారు.
బ్రేకింగ్: సీబీఐ కోర్టులో లొంగిపోయిన ఎర్ర గంగిరెడ్డి
0
339
Previous article
Next article
Latest Articles
‘ఆళ్ల నాని’కి రాజకీయ నాయకుల నివాళి
ఏలూరు జిల్లా రాజకీయాల్లో విషాదం నెలకొంది. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని హఠాన్మరణంతో రాజకీయ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఆళ్ల నాని నివాసానికి చేరుకున్న ఏలూరు ఎమ్మెల్యే, టీడీపీ...
- Advertisement -
- Advertisement -


