స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు మరోసారి తప్పిన ప్రమాదం తప్పింది. హెలికాప్టర్ ల్యాండ్ అయిన కొద్దిదూరంలో మంటలు వ్యాపించాయి. దీంతో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. హొన్నావర్‌లోని రామతీర్థకొండ దగ్గర ఈ ఘటన జరిగింది. కాగా, మొన్న హెలికాఫ్టర్ లో ప్రయాణిస్తుండగా పక్షి ఢీ కొట్టింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బ్రేకింగ్: కర్ణాటక పీసీసీ అధ్యక్షుడికి మరోసారి తప్పిన ప్రమాదం
0
319
Previous article
Latest Articles
210 కిలోల నందిని పాలపొడి పట్టివేత!
కర్ణాటక ప్రభుత్వం చిన్నారుల కోసం అమలు చేస్తున్న ఉచిత పాల పథకానికి చెందిన నందిని పాలపొడి అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలోని ఆలేరు వద్ద ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో 210 కిలోల...
- Advertisement -
- Advertisement -


